Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Sri Tara Pooja Vidhanam
Sri Tara Pooja Vidhanam
Sri Tara Pooja Vidhanam
Ebook43 pages19 minutes

Sri Tara Pooja Vidhanam

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

మనకి ఎంతోమంది దేవీ దేవతలు ఉన్నారు. మన సమస్యలు తీరాలన్నా,మన కోరికలు నెరవేరాలన్నా, దైవానుగ్రహం తప్పనిసరిగా ఉండి తీరాల్సిందే. ఈ దైవానుగ్రహం పొందటానికి మనం పూజలు, జపాలు, హోమాలు, అభిషేకాలు, ఇలా పలు రకాలుగా దేవతలని ఆరాధిస్తూ ఉంటాం. ఏ దేవత అయినా, ఏ దేవుడైనా మనల్ని అనుగ్రహించాలంటే వారి మంత్రాలని శ్రద్ధ భక్తులతో ఉపాసించాలి. అలా చేసినప్పుడే వారి అనుగ్రహం మనపై కురిసి, మన కష్టాలు బాధలు తీరుతాయి.

మంత్రసాధన చేసే వారి కోసం ప్రత్యేకంగా వివిధ దేవీ దేవతల ఉపాసనా విధానాలతో గ్రంథాలను రూపొందించి మీకు అందిస్తున్నాం. దేవతలకు సంబంధించిన పూజ ,జపహోమ విధానాలతో పాటు ,దేవతల అనుగ్రహాలని కలిగించే స్తోత్రాలను కూడా ఈ గ్రంథాలలో పొందుపరిచాము. మంత్రసాధకులు అందరూ, వివిధ ప్రామాణిక మంత్ర శాస్త్ర గ్రంథాల ఆధారంగా సంకలనం చేసిన ఈ ఉపాసనా గ్రంథాలని ఉపయోగించుకొని, ఐహిక ఆముష్మిక ఫలాలు పొందవలసిందిగా కోరుతున్నాము.

LanguageTelugu
Release dateNov 4, 2023
ISBN6580304610401
Sri Tara Pooja Vidhanam

Read more from Dr.Jayanthi Chakravarthi Ph.D.

Related to Sri Tara Pooja Vidhanam

Related ebooks

Reviews for Sri Tara Pooja Vidhanam

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Sri Tara Pooja Vidhanam - Dr.Jayanthi Chakravarthi Ph.D.

    Enjoying the preview?
    Page 1 of 1